IPL 2021 : CSK కి షాక్, నెక్స్ట్ మ్యాచ్ కి కూడా ఆ స్టార్లు దూరం ! CSK Vs KXIP || Oneindia Telugu

2021-04-11 1,911

IPL 2021 : Tough situations ahead for Chennai super kings, csk vs KXIP will be crucial match for Dhoni's team.
#Chennaisuperkings
#Csk
#Dhoni
#Raina
#PunjabKings
#Kxipvscsk
#Gayle
#KlRahul
#Nicholaspooran
#Ipl2021

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్, 14 ఎడిషన్ ప్రారంభ మ్యాచుల్లోనే చెన్నై సూపర్ కింగ్స్ ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఆడిన తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన ఘటన నుంచి తేరుకోకముందే ధోనీ సేనకు మరో బిగ్ షాక్ తగిలింది. ఇద్దరు స్టార్ ప్లేయర్లు జట్టుకు దూరం కానున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ ఆడబోయే తదుపరి మ్యాచ్‌కు వారు అందుబాటులో ఉండట్లేదు. ఈ విషయాన్ని జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ధృవీకరించారు. తదుపరి మ్యాచ్‌లకు వారిద్దరు ఆడట్లేదని స్పష్టం చేశారు. వారే- లుంగి ఎంగిడి, జేసన్ బెహ్రెన్‌డార్ఫ్.

Free Traffic Exchange